ఐసోలేషన్ తెచ్చిన కంగారు.. భవనం మీద నుంచి దూకి వ్యక్తి మృతి
హర్యానాలో ఓ వ్యక్తి కరోనా ఐసోలేషన్ వార్డులో చేర్చగానే కంగారు పడిపోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. పానిపట్ జిల్లా నూర్పూర్ గ్రామానికి చెందిన శివచరణ్ నూపుర్ (55)ను అస్వస్థత కారణంగా కర్నాల్‌లోని కల్పనా చావ్లా మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో చేర్పించారు. అతనిలో ఫ్లూజ్వరం లక్షణాలు కనిపించేసరికి వైద్యులు ఐ…